Jr Ntr dialogues in Yamadonga movie

jr ntr Jr Ntr dialogues in Yamadonga movieThese are the dialogues of Jr Ntr with Mohan babu in Yamalokam before the interval scene in Yamadonga movie.

Read and enjoy……

ఏమాంటివి ఏమాంటివి…. మానవ జాతి నీచమా !!!!!
ఎంత మాట !!!! ఎంత మాట !!!!!వైధొరణి కొరకు వెంటది వేదించి ముప్పు తిప్పలు పెట్టి మీ
ధర్మ సూత్రములను మంట గల్పి……. పతి ప్రాణములు
దక్కించుకున్న నారీమని సావిత్రి ధీ జాతి

!!!!!
మానవ జాతి !!!!

తన భక్తి తో సాక్షత్ పరమ శివుడినే ప్రత్యక్షము గావించి
నీ పాసమును సైతం గడ్డి పోచగా నించి ప్రాణరులైన మిమ్మల్నే
ప్రాణ భాయ్యం తో పరుగులేతించిన పసివాడుమార్కెందేయూడు ధీ జాతి
!!!!!
మానవ జాతి !!!!నీచ నీచ మన్న మా జాతి, మూలమున ఆనదో అప్రదిష్ఠ
మూత కట్టుకున్న మీరునేడు జాతి జాతి అని మం అవహేళన
చెయ్యూతయ్య !!!!!

ఎంత అవివేకము !!!!!
!!!!!
ఎంత అజ్ఞానము !!!!!!
!!!!!
ఎంత కుసంస్కరము !!!!! నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముధు అనే కించ భావాన్ని కూకటి వెళ్లతో సైతం పేకలించి వేశడా

మొక్కులు పొంధె ముక్కోటి దేవతులు దిక్కులును యెలె అస్టాదీక్పాలకులు మనుగడను ఇచే పంచభూతములు సైతం జయహొ నరుద అని హర్షించు విధంగా సింహాసం అధిస్టించెద!!!స్వర్ణ మని మాయా రత్న కాచిత అలంకరణం ఐన సభ మందిరమున
అహుంటిత సేవ రక్ష పరివార సమూహామధ్యమున
భూతల పరి రక్షణ కల్ప నిలయమైన ఆఆహ్ రౌరవమున

సర్వాధ శతాధ శిఖాదా సహస్రత పాప పక్కిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించెద!!!

Those who cannot read telugu properly….read the same dialogues in english and enjoy…..

ntr11 Jr Ntr dialogues in Yamadonga movieEmantivi Emantivi…. Manava Jathi Neechamaa !!!!!
Entha Mata !!!! Entha Mata !!!!!

Vydhorani koraku ventadi vedinchi muppu thippalu petti mee
dharma sutramulanu manta galpi……. Pathi pranamulu
dakkinchukunna naareemani Savithri dhi ye jathi

!!!!! Manava Jathi !!!!

Tana bhakthi tho sakshath parama sivudine pratyakshamu gavinchi
nee paasamunu saitam gaddi pochaga ninchi praanarulaina mimmalne
prana bhayyam tho parugulethinchina pasivadu… Markendeyudu dhi ye jathi
!!!!! Manava Jathi !!!!

Neecha neecha manna ma jathi, mulamuna aanado apradishtha moota kattukunna meeru… nedu jathi jathi ani mamm avahelanacheyyutayya

!!!!! Entha Avivekamu !!!!!
!!!!! Entha Agnanamu !!!!!!
!!!!! Entha Kusamskaramu !!!!!

neti nunchi devudu adhikudu narudu adhamudhu ane kincha bhaavanni kukati vellatho saitam pekalinchi vesada

mokkulu pondhe mukkoti devatulu dikkulunu yele astadikpalakulu manugadanu iche panchabhoothamulu saitam jayaho naruda ani harshinchu vidhamga simhasan adhistinched!!!

swarna mani maya ratna kachita alankaranam aina ee sabha mandiramuna
ahuntitha seva raksha parivaara samuhamadhyamuna
bhootala pari rakshana kalpa nilayamaina aaaah ee rouravamuna
sarvadha sathadha sikhada sahasratha papa pakkilamaina kula matha jaathi koopamunu samoolamuga saasvathamuga prakshalana gaavinched!!!

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>